Blog
తెలంగాణా పంటల సాగులో వస్తున్న మార్పులు – మోగుతున్న ప్రమాద ఘంటికలు
Monthly Update
తెలంగాణా పంటల సాగులో వస్తున్న మార్పులు – మోగుతున్న ప్రమాద ఘంటికలు
తెలంగాణా పంటల పొందికలో తీవ్ర మార్పులు వస్తున్నాయి. తెలంగాణా లో గత రెండు మూడు సంవత్సరాల సగటును బట్టి ఖరీఫ్ లో సాధారణ వరి సాగు విస్తీర్ణం 62,47,868 ఎకరాలు కాగా అది గత సంవత్సరంలో 66,78,312 ఎకరాలకు పె