Blog
Monthly Update
ఆంధ్రప్రదేశ్‌లో రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల పరిస్థితి- కుటుంబాలకు జీవనోపాధి సహకారం అవసరం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. పంట నష్టాలు, పెరుగుతున్న అప్పులు, పండించిన పంటలకు సరైన ధరలు లభించక పోవడం వంటి కారణాలతో రైతులు తీవ్రమైన ఆర్థిక, మానసిక సంక్షోభంలోకి వెళ