Monthly Update
పిడుగు పాటు మరణాలకు పరిహారం అందించాలని కిసాన్ మిత్ర కృషి
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ ( ప్రస్తుతం బోరజ్ ) మండలం గిమ్మ గ్రామానికి 2024 మే 12 న కిసాన్ మిత్ర ఫీల్డ్ కో ఆర్డినేటర్ లు వెళ్ళి ఆ గ్రామంలో పిడుగుపాటుతో చనిపోయిన రెండు కుటుంబాలను కలిశారు.