Blog

కిసాన్ మిత్ర సహకారంతో రైతు ఆత్మహత్య బాధిత కుటుంబ పిల్లల చదువులకు భరోసా - Cover Image
Monthly Update
కిసాన్ మిత్ర సహకారంతో రైతు ఆత్మహత్య బాధిత కుటుంబ పిల్లల చదువులకు భరోసా

మిషన్ వాత్సల్య పథకం: మిషన్ వాత్సల్య అనేది మహిళా, శిశు సంక్షేమం, అభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న కేంద్ర ప్రాయోజిత పథకం. ఇది పిల్లల రక్షణ, పునరావాసం, సంక్షేమంపై దృష్టి పెడుతుంది.

గ్రామస్థాయి భూభారతి రెవెన్యూ సదస్సు లో దరఖాస్తు సమర్పించారు భూ సమస్యకు పరిష్కారం లభించింది - Cover Image
Monthly Update
గ్రామస్థాయి భూభారతి రెవెన్యూ సదస్సు లో దరఖాస్తు సమర్పించారు భూ సమస్యకు పరిష్కారం లభించింది

భర్త మరణించాక ఆత్రం సముద్ర బాయి పేరు మీదికి భూమిని విరాసత్ చేయాల్సి ఉండింది. మండల రెవెన్యూ అధికారులు వచ్చి గ్రామంలో ఎవరివైనా విరాసత్ చేసేవి ఉంటే మాకు చెప్పండి అని అడిగారు.

కిసాన్ మిత్ర కృషితో  రెవెన్యూ భూమి సమస్య పరిష్కారం - Cover Image
Monthly Update
కిసాన్ మిత్ర కృషితో రెవెన్యూ భూమి సమస్య పరిష్కారం

రైతుబంధు ద్వారా ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం, పంట రుణాలు వంటి ప్రయోజనాలు తీసుకుంటూ వ్యవసాయం కొనసాగిస్తున్నారు. కానీ, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక్కసారిగా అతని జీవితం అస్తవ్యస్తమైంది.