Monthly Update
ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందించాలి
జి ఓ నెంబర్ 194 ప్రకారం రైతు ఆత్మహత్య బాధిత కుటుంబానికి 5 లక్షల పరిహారం , ఆ కుటుంబం ఒకే విడత లో అప్పులు చెల్లించుకోవడానికి మరో లక్ష రూపాయలు ఇస్తారు. రైతు కుటుంబాన్ని అప్పుల వాళ్ళు ఇబ్బంది పెట్టక