Banking

Posts filed under Banking

కిసాన్ మిత్ర కృషితో బ్యాంక్ అకౌంట్ హోల్డ్ లో ఉన్న రైతు సమస్య పరిష్కారం - Cover Image
Banking
కిసాన్ మిత్ర కృషితో బ్యాంక్ అకౌంట్ హోల్డ్ లో ఉన్న రైతు సమస్య పరిష్కారం

డాక్యుమెంట్ లు పూర్తిగా సబ్మిట్ చేసిన తర్వాత ఆయన బ్యాంకు అకౌంటు హోల్డ్ చేశారు.వారం రోజుల తర్వాత తాండూర్ HDFC బ్యాంకు నుండీ కొంత అమౌంట్ తీసుకుందామని వెళ్లడంతో ఈ సమస్య బయటపడింది.

రుణమాఫీ పథకం అమలు – రైతుల సమస్యలపై కిసాన్ మిత్ర ఫాలోఅప్
Banking
రుణమాఫీ పథకం అమలు – రైతుల సమస్యలపై కిసాన్ మిత్ర ఫాలోఅప్

ఋణ మాఫీ సమస్యల పరిష్కారంలో కిసాన్ మిత్ర కీలక పాత్ర పోషించింది.మా సిబ్బంది స్థానిక వ్యవసాయ, బ్యాంకు అధికారులతో నిరంతరం ఫాలోఅప్ చేశారు.

ఆదివాసీ రైతులకు పంట రుణాలు  రావడం లేదు - Cover Image
Banking
ఆదివాసీ రైతులకు పంట రుణాలు రావడం లేదు

భద్రాచలం ఐటీడీఏ పీఓ ఆఫీసులో సెక్షన్ ఆఫీసర్ గారితో మాట్లాడినప్పుడు, అటవీ హక్కు పత్రం లేని వారికి ఒక ధృవీకరణ పత్రం మంజూరు చేస్తే ఆ రైతులు బ్యాంకు నుంచి పంట రుణాలు పొందుతున్నారని చెప్పారు.