Blog

కౌలు రైతులను గుర్తించాలని జిల్లా స్థాయి సమావేశాలు - Cover Image
Tenant Farmers
కౌలు రైతులను గుర్తించాలని జిల్లా స్థాయి సమావేశాలు

తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఇటీవల నిర్వహించిన సర్వే లో కౌలు రైతులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు ముందుకు వచ్చాయి.