Blog

8 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న విద్యుత్ సమస్యకు కిసాన్ మిత్ర కృషితో పరిష్కారం - Cover Image
Electricity
8 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న విద్యుత్ సమస్యకు కిసాన్ మిత్ర కృషితో పరిష్కారం

సమస్య పరిష్కారం కోసం రైతు నాగయ్య పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించారు. సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో, రైతు స్వయంగా రెండు విద్యుత్ స్తంభాలు, అవసరమైన వైర్‌ను కొనుగోలు చేసి శాఖ అధికారులను సంప