Blog

దారికి నోచని ధర్మాజీపేట - Cover Image
ITDA Issues
దారికి నోచని ధర్మాజీపేట

ప్రభుత్వాల నిర్లక్ష్యానికి, అటవీ అధికారుల దురహంకారానికి అంధకారంగా మారిన ఆదివాసుల బ్రతుకులు. అటవీ హక్కు చట్టం 2006 ప్రకారం పట్టాలు పొందినా, ఆ పట్టా కాగితంలో ఏం రాసుందో కూడా వారికి తెలియదు.