Blog

ఆదిలాబాద్ జిల్లాలో కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది.  - Cover Image
Tenant Farmers
ఆదిలాబాద్ జిల్లాలో కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది.

కౌలు రైతులు సాగులో నిత్యం ఆటంకాలు ఎదుర్కుంటూ కూడా పంటలు పండిస్తున్న దృశ్యాలు ఆదిలాబాద్ జిల్లా నలు మూలలా గ్రామాలలో కనిపిస్తున్నాయి.