Marketing

Posts filed under Marketing

ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్తి మార్కెట్ - Cover Image
Marketing
ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్తి మార్కెట్

గత 7 ఏళ్లుగా కిసాన్ మిత్ర హెల్ప్‌లైన్ ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఎదుర్కొనే అనేక సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తోంది. ఈ క్రమంలో పత్తి మార్కెట్‌లో వచ్చే అనేక సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నాము.